టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్
By vijay 52చూసినవారువడోదరా వేదికగా న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి వన్డేలో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది.
భారత జట్టు: శుభ్‌మాన్ గిల్(c), రోహిత్, కోహ్లీ, శ్రేయాస్, KL రాహుల్(wk), జడేజా, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.
న్యూజిలాండ్ జట్టు: డెవాన్ కాన్వే, హెన్రీ నికోల్స్, విల్ యంగ్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ హే(wk), బ్రేస్‌వెల్(c), జకారీ ఫౌల్క్స్, క్రిస్టియన్ క్లార్క్, కైల్ జామిసన్, ఆదిత్య అశోక్.