కాబోయే భార్యతో భారత క్రికెటర్.. ఫొటో వైరల్

17045చూసినవారు
కాబోయే భార్యతో భారత క్రికెటర్.. ఫొటో వైరల్
టీమిండియా స్పిన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ తన కాబోయే భార్య వన్షికతో కలిసి తీసుకున్న ఫొటోను తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. కుల్దీప్ బ్లాక్ సూట్‌లో, వన్షిక వైట్ గౌన్‌లో ఉన్న ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరలవుతోంది. వీరిద్దరికి జూన్ 4న నిశ్చితార్థం జరిగింది. ఈ ఏడాది చివర్లో వీరి వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. లక్నోకు చెందిన వన్షిక LICలో జాబ్ చేస్తున్నారు. వీరిద్దరి మధ్య ఉన్న చిన్ననాటి స్నేహం ప్రేమగా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్