భారత సంతతి మహిళను కాల్చిచంపారు (VIDEO)

37264చూసినవారు
యూఎస్‌లోని నార్త్ కరోలినాలో భారత సంతతి మహిళ(49)ను దుండగుడు దారుణంగా కాల్చి చంపాడు. ఓ గ్యాస్ స్టేషన్ లో గుజరాతీ మహిళ కిరణ్ పటేల్ పనిచేస్తుండగా మాస్క్ ధరించిన యువకుడు(21) తుపాకీతో వచ్చాడు. డబ్బులు ఇవ్వాలని అడగ్గా ఆమె పారిపోయేందుకు యత్నించారు. వెంటనే అతడు గన్ తో కాల్చి చంపి పారిపోయాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల భారత సంతతి వ్యక్తి చంద్రమౌళిని సహోద్యోగి తల నరికి చంపిన సంగతి తెలిసిందే.

సంబంధిత పోస్ట్