హార్ముజ్‌లో భారతీయ నౌకలకు ఇబ్బంది లేదు: ఇరాన్ రాయబారి

24చూసినవారు
హార్ముజ్‌లో భారతీయ నౌకలకు ఇబ్బంది లేదు: ఇరాన్ రాయబారి
ఇరాన్ రాయబారి ఫతాలీ భారత్కు ఊరటనిచ్చే విషయం చెప్పారు. హార్ముజ్‌లో ఆంక్షలున్నా భారతీయ నౌకలకు ఎలాంటి ఇబ్బంది కలగదని, అవి సురక్షితంగా జలసంధి దాటొచ్చని ఆయన భరోసా ఇచ్చారు. గతంలో భారత్ భారీగా పెట్టుబడి పెట్టిన చాబహార్ పోర్టు ప్రాజెక్ట్ కూడా ఆంక్షల మధ్య స్థిరంగా కొనసాగుతోందని తెలిపారు. పాక్-చైనాకు కౌంటర్‌గా భారత్ ఈ ప్రాజెక్ట్‌ను ఇరాన్‌తో కలిసి చేపట్టింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you