ప్రయాణికులకు క్షమాపణలు చెప్పిన ఇండిగో సంస్థ

158చూసినవారు
ప్రయాణికులకు క్షమాపణలు చెప్పిన ఇండిగో సంస్థ
విమానాల రద్దు నేపథ్యంలో, ఇండిగో సంస్థ ప్రయాణికులకు క్షమాపణలు తెలియజేస్తూ, కీలక ప్రకటన చేసింది. డిసెంబర్ 5 నుంచి 15వ తేదీ మధ్య ఉన్న తమ ప్రయాణ బుకింగ్‌లు రద్దయినా, రీషెడ్యూల్ అయినా, ప్రయాణికులకు పూర్తి డబ్బు రీఫండ్ చెల్లిస్తామని ఇండిగో సంస్థ ప్రకటించింది. రద్దయిన బుకింగ్‌లకు సంబంధించిన డబ్బులు ప్రయాణికులకు ఆటోమేటిక్‌గా రీఫండ్ అవుతాయని ఇండిగో స్పష్టం చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్