ఇండిగో సంక్షోభం: కేంద్రం సీరియస్, DGCA ఆదేశాలు నిలిపివేత

13525చూసినవారు
ఇండిగో సంక్షోభం: కేంద్రం సీరియస్, DGCA ఆదేశాలు నిలిపివేత
ఇండిగో విమానయాన సంస్థలో సంక్షోభంపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. శుక్రవారం (డిసెంబర్ 05) అర్ధరాత్రి వరకు అన్ని విమానాల షెడ్యూళ్లను క్రమద్ధీకరించాలని, రానున్న రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో సర్వీసులను పునరుద్ధరించాలని ఆదేశించింది. రద్దైన ఫ్లైట్లకు పూర్తి రీఫండ్ చెల్లించాలని, ప్రయాణికులకు వసతి ఏర్పాటు చేయాలని, సీనియర్ సిటిజన్స్ కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ సంక్షోభంపై ఉన్నత స్థాయి కమిటీ దర్యాప్తునకు ఆదేశించింది.

సంబంధిత పోస్ట్