
నాలెడ్జ్ ఎకానమీ దిశగా ఏపీ: సీఎం చంద్రబాబు
AP: కేంద్ర పథకాలను ఏపీకి ఎక్కువగా తీసుకురావాలని సీఎం చంద్రబాబు అన్నారు. బుధవారం సచివాలయంలో మంత్రుల, అధికారుల సమావేశంలో మాట్లాడుతూ.. 'అధికారులు ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి.వవైసీపీ విధానాలతో జనం ఇబ్బందుల పాలయ్యారు. నాలెడ్జ్ ఎకానమీ దిశగా ఏపీ అడుగులేస్తోంది. అందుకే పెద్ద ఎత్తున కంపెనీలు వస్తున్నాయి.. విశాఖలో ఒక గిగా వాట్ డేటా సెంటర్ ఏర్పాటు కాబోతుంది. సుపరిపాలన కోసం అవసరమైతే బిజినెస్ రూల్స్ మార్చుకోవచ్చు' అని అన్నారు.




