ఇండిగో సంక్షోభం.. పార్లమెంట్‍లో మంత్రి క్షమాపణలు

9చూసినవారు
ఇండిగో సంక్షోభం.. పార్లమెంట్‍లో మంత్రి క్షమాపణలు
సివిల్ ఏవియేషన్ మంత్రి రామ్మోహన్ నాయుడు రాజ్యసభలో ఇండిగో సంక్షోభంపై కీలక ప్రకటన చేశారు. నెల రోజులుగా ఈ సమస్యపై దృష్టి సారించామని, పైలట్లు, సిబ్బంది కొరత వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని అంగీకరించారు. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా ఇండిగో సంస్థకు గట్టి హెచ్చరిక జారీ చేశామని, ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెబుతున్నామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్