ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌

38209చూసినవారు
ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
కోల్‌కతా నుంచి శ్రీనగర్‌ వెళ్తున్న ఇండిగో విమానంలో ఇంధన సమస్య తలెత్తడంతో, పైలట్లు అత్యవసరంగా వారణాసిలోని లాల్‌ బహుదూర్‌ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాన్ని ల్యాండ్‌ చేశారు. విమానంలో ఇంధనం లీక్‌ అయినట్లు గుర్తించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. విమానంలో ఉన్న 166 మంది ప్రయాణికులను సురక్షితంగా దించారు. ఈ ఘటనపై ఎయిర్‌పోర్టు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు పరిస్థితి అదుపులోనే ఉందని తెలిపారు.

సంబంధిత పోస్ట్