దేశవ్యాప్తంగా నిలిచిపోయిన ఇండిగో విమాన సేవలు

21చూసినవారు
సాంకేతిక సమస్య కారణంగా దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సేవలు నిలిచిపోయాయి. దీంతో శంషాబాద్ విమానాశ్రయంతో సహా పలు ఎయిర్‌పోర్టులలో విమానాలు నిలిచిపోయాయి. మంగళవారం రాత్రి నుంచి ప్రయాణికులు విమానాశ్రయాలలో పడిగాపులు కాస్తున్నారు. ఈ ఆకస్మిక అంతరాయం ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్