‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టుమిషన్లు’ పథకం.. ఎన్ని దరఖాస్తులు వచ్చాయంటే?

12చూసినవారు
‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టుమిషన్లు’ పథకం.. ఎన్ని దరఖాస్తులు వచ్చాయంటే?
తెలంగాణ ప్రభుత్వం బీసీ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం 'ఇంటింటా ఇందిరమ్మ కుట్టుమిషన్లు' అనే కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకానికి దరఖాస్తు గడువు SEP 30తో ముగిసింది. ఈ పథకం కోసం 4.70 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ప్రతి నియోజకవర్గానికి 1,000 కుట్టు మిషన్లను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. 119 నియోజకవర్గాల్లో 1.19 లక్షల మందికి ఇవ్వనుంది. అప్లికేషన్ల గడువు ముగియడంతో అధికారులు ధ్రువపత్రాల పరిశీలనలో నిమగ్నం కానున్నారు.

సంబంధిత పోస్ట్