ట్రాన్స్ జెండర్స్‌కు ఇందిరమ్మ ఇళ్లు

59చూసినవారు
ట్రాన్స్ జెండర్స్‌కు ఇందిరమ్మ ఇళ్లు
రాష్ట్రంలో మొదటిసారిగా 50 మంది ట్రాన్స్‌జెండర్లకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇళ్ల పత్రాలను అందించారు. అవినీతి ప్రభుత్వాన్ని పాతరేసి ప్రజాప్రభుత్వాన్ని తెచ్చుకున్న ప్రజలు ఇప్పటివరకు జరిగిన అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఇందిరమ్మ ప్రభుత్వానికి అండగా నిలిచారని ఆయన అన్నారు. రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలు వచ్చినా ప్రజలు మద్దతు పలికి మనస్ఫూర్తిగా ఇందిరమ్మ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్