జూరాల నుంచి శ్రీశైలానికి 2.12 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

11256చూసినవారు
జూరాల నుంచి శ్రీశైలానికి 2.12 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
శ్రీశైలం జలాశయానికి శుక్రవారం వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల నుంచి 2.12 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. జలాశయం గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 874 అడుగులకు చేరింది. గరిష్ఠ సామర్థ్యం 215 టీఎంసీలకు ప్రస్తుతం 162.81 టీఎంసీల నీరు చేరింది. జలవిద్యుత్ కేంద్రాల ద్వారా 30,792 క్యూసెక్కులు సాగర్‌కు విడుదల చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్