అమానుష ఘటన.. రిక్షాలో మృతదేహాన్ని తరలించిన ఆస్పత్రి యాజమాన్యం (వీడియో)

31672చూసినవారు
AP: నెల్లూరు జిల్లా కలిగిరిలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్‌ హాస్పిటల్‌ యాజమాన్యం మానవత్వాన్ని మరిచిపోయి ప్రవర్తించింది. సూసైడ్ చేసుకున్న మాధవి అనే మహిళ మృతదేహాన్ని అంబులెన్స్‌ రాకముందే రిక్షాలో ప్రభుత్వాస్పత్రికి తరలించింది. వీడియో చిత్రీకరించిన మీడియాపై హాస్పిటల్‌  సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో SMలో వైరల్ కాగా.. చూసిన వారంతా ఆస్పత్రి యాజమాన్యం తీరుపై మండిపడుతున్నారు.

సంబంధిత పోస్ట్