బంగారు ఆభరణాలకు బీమా.. చోరి, ప్రమాదాల నుంచి రక్షణ!

8187చూసినవారు
బంగారు ఆభరణాలకు బీమా.. చోరి, ప్రమాదాల నుంచి రక్షణ!
హెల్త్, వెహికల్, లైఫ్, టర్మ్ ఇన్యూరెన్స్ లాగే బంగారు ఆభరణాలకు కూడా బీమా సౌకర్యం అందుబాటులో ఉంది. ప్రస్తుతం బంగారం ధరలు విపరీతంగా పెరగడంతో, దొంగతనం, అగ్ని ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాల వంటి వాటి నుంచి ఆర్థిక నష్టాన్ని నివారించడానికి గోల్డ్ ఇన్యూరెన్స్ ఒక రక్షణ కవచంగా ఉపయోగపడుతుంది. ఇళ్లలో దాచుకునే బంగారం, షాపుల్లోని ఆభరణాలు, రవాణా సమయంలో జరిగే నష్టాల నుంచి ఈ బీమా రక్షణ కల్పిస్తుంది. చాలామందికి ఈ విషయంపై అవగాహన లేకపోయినా, కొన్ని కంపెనీలు బంగారం కొనుగోలుపై ఉచిత బీమాను అందిస్తున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్