గుండెపోటుతో ఇంటెలిజెన్స్‌ ఏఎస్ఐ మృతి

5చూసినవారు
గుండెపోటుతో ఇంటెలిజెన్స్‌ ఏఎస్ఐ మృతి
TG: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ సబ్ డివిజన్ ఇంటెలిజెన్స్‌ విభాగం ఏఎస్ఐ నారాయణ(55) గురువారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. న్యాల్‌‌కల్ మండలం చీకుర్తి గ్రామానికి చెందిన నారాయణ జహీరాబాద్‌లో స్థిరపడ్డారు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసే నారాయణ ఆకాలమరణం పట్ల పోలీసు అధికారులు, సిబ్బంది సంతాపం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్