జూనియర్ కాలేజీల్లో ఇంటర్ బోర్డు తనిఖీలు

6చూసినవారు
జూనియర్ కాలేజీల్లో ఇంటర్ బోర్డు తనిఖీలు
TG: రాష్ట్రంలోని జూనియర్ కాలేజీల పనితీరు మెరుగుపరచడానికి ఇంటర్ బోర్డు చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1752 ప్రైవేట్, ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో విద్యా ప్రమాణాలు, పరిపాలనా నిబంధనల అమలును పరిశీలించేందుకు ఈ నెల 15 వరకు తనిఖీలు నిర్వహించనుంది. స్పెషల్ ఆఫీసర్లు, డిప్యూటీ సెక్రటరీలు, జిల్లా ఇంటర్మీడియట్ అధికారులు ఈ తనిఖీల్లో పాల్గొంటారు. తనిఖీలు పూర్తయిను వెంటనే సమగ్ర తనిఖీ నివేదికను ఇంటర్ బోర్డు కార్యాలయానికి సమర్పించాల్సి ఉంటుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్