గ్యాస్ సిలిండర్ రీఫిల్ కోసం పూర్తి డబ్బులు లేని
భారత్ గ్యాస్ వినియోగదారులకు
భారత్ పెట్రోలియం (BPCL) శుభవార్త అందించింది. 'Buy Now, Pay Later' (BNPL) విధానంలో రూ. 600 వరకు వడ్డీ లేని మైక్రో లోన్ సౌకర్యం అందుబాటులోకి తెచ్చింది. ఈ మొత్తాన్ని వారానికి రూ. 100 చొప్పున 6 వారాల్లో తిరిగి చెల్లించవచ్చు. అర్హులైన వినియోగదారులు సమీపంలోని
భారత్ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ను సంప్రదించి ఈ సదుపాయాన్ని పొందవచ్చు.