హోమ్ లోన్లపై కనిష్ట స్థాయికి వడ్డీ రేట్లు

51చూసినవారు
హోమ్ లోన్లపై కనిష్ట స్థాయికి వడ్డీ రేట్లు
హోమ్ లోన్లు తీసుకునేవారికి గుడ్ న్యూస్. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిర్ణయంతో హోమ్ లోన్లపై వడ్డీరేటు కనిష్ఠ స్థాయికి చేరుకోనుంది. బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుల్లో ప్రస్తుతం గృహ రుణాలపై వడ్డీరేటు 7.35 శాతంతో మొదలవుతోంది. ఇకపై ఇది 7.1 శాతానికి పడిపోనుంది. హోమ్ లోన్లు తీసుకోవడానికి ఇదే మంచి తరుణమని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్