ఇరాన్ నాయకత్వంలో అంతర్గత విభేదాలు!

8072చూసినవారు
ఇరాన్ నాయకత్వంలో అంతర్గత విభేదాలు!
ఇరాన్ నాయకత్వంలో అంతర్గత విభేదాలు తీవ్రమవుతున్నట్లు కనిపిస్తోంది. అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్, పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాగర్ ఘలిబాఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీని తొలగించాలని కోరుతున్నారు. అరాగ్చీ స్వతంత్రంగా వ్యవహరిస్తూ, అధ్యక్షుడు, ఇతర నేతలను సంప్రదించకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారని, ముఖ్యంగా అమెరికాతో అణు చర్చల విషయంలో ఐఆర్‌‌జీసీ కమాండర్ అహ్మద్ వాహిదితో కలిసి వ్యవహరిస్తున్నారని ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో అరాగ్చీని మంత్రి పదవి నుంచి తొలగించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్