ఎర్ర సముద్రంలో తెగిపోయిన నెట్ కేబుల్స్.. ఇంటర్‌నెట్ సేవలు బంద్

12253చూసినవారు
ఎర్ర సముద్రంలో తెగిపోయిన నెట్ కేబుల్స్.. ఇంటర్‌నెట్ సేవలు బంద్
ఎర్ర సముద్రంలో నెట్ కేబుల్స్ తెగిపోవడంతో అంతర్జాతీయ ఇంటర్నెట్ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జిద్దా సమీపంలో ఉన్న SEA-ME-WE-4, IMEWE, FALCON GCX వంటి కీలక సబ్‌మెరిన్ ఫైబర్-ఆప్టిక్ కేబుల్స్ దెబ్బతినడంతో భారత్, పాకిస్థాన్, UAEతో పాటు ఆసియా, మధ్యప్రాచ్య దేశాల్లో ఇంటర్‌నెట్ స్పీడ్ తగ్గడం, కొంత సమయం నిలిచిపోవడం జరిగింది. క్లౌడ్ సర్వీసుల్లో భాగమైన Microsoft Azure కూడా ప్రభావితమైంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

సంబంధిత పోస్ట్