హైదరాబాద్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ వివాహిత న్యూడ్ వీడియోలు తీసి వైరల్ చేశాడు ఆమె ప్రియుడు. భర్తకు దూరంగా ఉంటూ శంషాబాద్ ప్రాంతంలో కేటరింగ్ వర్కర్‌గా పనిచేస్తున్న ఓ మహిళ(29)కు ఓ గ్యాస్ ఏజెన్సీలో పనిచేసే యువకుడికి మధ్య పరిచయం ఏర్పడింది. అయితే ఇటీవల న్యూడ్ వీడియో కాల్స్ చేయాలంటూ బాయ్ ఫ్రెండ్ ఆ మహిళను బలవంతం చేశాడు. అనంతరం ఆ న్యూడ్ వీడియో కాల్స్ రికార్డు చేసి వాట్సాప్ ద్వారా ఆమె భర్తకు, సోదరికి పంపించినట్లు సమాచారం. ఈ విషయం తెలిసి బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.