దీపావళి వేడుకలకు చిరంజీవి పిలిచిన బాలకృష్ణ రాలేదా..?

27689చూసినవారు
దీపావళి వేడుకలకు చిరంజీవి పిలిచిన బాలకృష్ణ రాలేదా..?
మెగాస్టార్ చిరంజీవి తన ఇంట్లో నిర్వహించిన దీపావళి వేడుకలకు సినీ పరిశ్రమకు చెందిన అనేకమంది ప్రముఖులు హాజరయ్యారు. నాగార్జున, వెంకటేష్ దంపతులతో చిరు దంపతులు కలిసి ఫోటోలు కూడా దిగారు. అయితే నందమూరి బాలకృష్ణ ఈ వేడుకలకు హాజరు కాలేదు. బాలకృష్ణను ఆహ్వానించిన ఆయన రాలేదని పరిశ్రమలో చర్చ జరుగుతోంది.  గతంలో బాలకృష్ణకు నాగార్జునతో చాల గొడవలు జరిగాయని అది కూడా ఒక కారణమని చెబుతున్నారు.