Dec 03, 2025, 07:12 IST/గుండెపోటుతో ఎస్ఐ మృతిDec 03, 2025, 07:12 ISTTG: హైదరాబాద్ ఎల్బీనగర్ పీఎస్‌లో ఎస్ఐ సంజయ్ సావంత్ (58) గుండెపోటుతో మృతి చెందారు. బ్యారక్‌లో నిద్రిస్తూ అక్కడే ప్రాణాలు విడిచాడు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.