ఐపీఎల్-2026: SRH, MI మధ్య బిగ్ మ్యాచ్

43చూసినవారు
ఐపీఎల్-2026: SRH, MI మధ్య బిగ్ మ్యాచ్
ఐపీఎల్-2026లో భాగంగా బుధవారం సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), ముంబై ఇండియన్స్ (MI) మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. ముంబై వేదికగా రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది. ఆడిన 7 మ్యాచుల్లో MIకి 2 విజయాలే దక్కాయి. MIకి ఇది కీలక మ్యాచ్ కానుంది. ఇప్పటివరకు ఇరు జట్లు 34 సార్లు తలపడగా.. MI 15, SRH 19 సార్లు గెలిచాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్