IPL 2026 ఫైనల్: నాలుగో వికెట్ కోల్పోయిన GT

35చూసినవారు
IPL 2026 ఫైనల్: నాలుగో వికెట్ కోల్పోయిన GT
గుజరాత్ టైటాన్స్‌(GT)తో జరుగుతున్న IPL 2026 ఫైనల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) విజృంభిస్తోంది. డిఫెండింగ్ ఛాంపియన్ RCB బౌలర్ల ధాటికి GT నాలుగో వికెట్ కోల్పోయింది. RCB బౌలర్ జేకబ్ డఫీ బౌలింగ్‌లో GT బ్యాటర్ వాషింగ్టన్ సుందర్ ఔట్ అయి పెవిలియన్ చేరారు. దీంతో GT నలుగురు కీలక బ్యాటర్లను కోల్పోయింది.