IPL-2026: ఫైనల్ పోరులో ఆర్సీబీ భారీగా పరుగులు రాబడుతోంది. విరాట్
కోహ్లీ (29*) పరుగులతో దూకుడుగా ఆడుతున్నారు. వెంకటేశ్ అయ్యర్ 32 పరుగులు చేసి ఔటయ్యారు. సిరాజ్ వేసిన బంతికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో
కోహ్లీ, పడిక్కల్ ఉన్నారు. 5 ఓవర్లు పూర్తయ్యేసరికి స్కోరు 63/1