IPL-2026: ఫైనల్ పోరులో ఆర్సీబీ రెండు వికెట్లు కోల్పోయింది. పడిక్కల్ 1 పరుగుకే వెనుదిరిగారు. వెంకటేశ్ అయ్యర్ 32 పరుగులు చేసి ఔటయ్యారు. సిరాజ్, రబాడ చెరో వికెట్ తీశారు. ప్రస్తుతం క్రీజులో
కోహ్లీ(29*), రజత్ పాటిదర్ ఉన్నారు. 5.4 ఓవర్లు పూర్తయ్యేసరికి స్కోరు 63/2