IPL-2026: KKR స్వల్ప స్కోరు

57చూసినవారు
IPL-2026: KKR స్వల్ప స్కోరు
IPL-2026లో భాగంగా ఎకానా క్రికెట్ స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచులో కోల్‌కతా నైట్ రైడర్స్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 155 పరుగులు మాత్రమే చేసింది. LSG టార్గెట్ 156 రన్స్.

సంబంధిత పోస్ట్