IPL 2026: కోల్‌కతా వర్సెస్ సన్ రైజర్స్.. ఫైనల్ జట్లు ఇవే

25చూసినవారు
IPL 2026: కోల్‌కతా వర్సెస్ సన్ రైజర్స్.. ఫైనల్ జట్లు ఇవే
కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు ఫైనల్ మ్యాచ్ కోసం తమ తుది జట్లను ప్రకటించాయి. కోల్‌కతా తరపున అజింక్యా రహానే (కెప్టెన్), ఫిన్ అలెన్, కామెరాన్ గ్రీన్, అంగ్క్రిష్ రఘువంశీ (వికెట్ కీపర్), రింకు సింగ్, రమణదీప్ సింగ్, అనుకుల్ రాయ్, సునీల్ నరైన్, వరుణ్ చకరవర్తి, వైభవ్ అరోరా, బ్లెస్సింగ్ ముజారబానీ, కార్తీక్ త్యాగి ఆడనున్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (కెప్టెన్ & వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా, అనికేత్ వర్మ, హర్ష్ దూబే, హర్షల్ పటేల్, డేవిడ్ పేన్/జీషన్ అన్సారీ, జయదేవ్ ఉనద్కత్, ఎషాన్ మలింగ ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్