ఐపీఎల్ 2026
లో భాగంగా నేడు న్యూ చండీగఢ్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ స్టేడియంలో PBKS, RR మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. భారత వాత
ావరణ శాఖ నివేదిక ప్రకారం చండీగఢ్‌లో 20-30 శాతం వర్షం కురిసే అవకాశం ఉంది. బీబీసీ వెదర్ ప్రక
ారం మ్యాచ్ ప్రారంభమయ్యే సమయానికి 40% వర్ష సూచన ఉన్నా, రాత్రికి తగ్గుముఖం పట్టనుంది. ఈ సీజన్‌లో ముల్లాంపూ
ర్లో ఇ
దే చివరి మ్యాచ్ కానుంది.
పాయింట్ల పట్టికలో పంజాబ్ కింగ్స్ అగ్రస్థానంలో కొనసాగుతోంది.