ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-1: జీటీ తుది జట్టు ఇదే

94చూసినవారు
ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-1: జీటీ తుది జట్టు ఇదే
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 క్వాలిఫయర్-1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), గుజరాత్ టైటాన్స్ (జీటీ) జట్లు ధర్మశాల వేదికగా తలపడనున్నాయి. ఈ కీలక మ్యాచ్ కోసం ఆర్సీబీ తమ తుది జట్టును ప్రకటించింది. గుజరాత్ టైటాన్స్ ప్లేయింగ్ ఎలెవన్‌లో సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, నిశాంత్ సింధు, జాసన్ హోల్డర్, రషీద్ ఖాన్, కుల్వంత్ ఖేజ్రోలియా, కగిసో రబాడా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్