IPL 2026: ఐదో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ

15చూసినవారు
IPL 2026: ఐదో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ
గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐదో వికెట్‌ను కోల్పోయింది. టిమ్ డేవిడ్ (24) అర్షద్ ఖాన్ బౌలింగ్‌లో క్యాచ్ ఔటయ్యాడు. 14 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 132/5గా ఉంది. విరాట్ కోహ్లీ 57 పరుగులతో క్రీజులో ఉన్నాడు. బెంగళూరు విజయానికి ఇంకా 36 బంతుల్లో 24 పరుగులు అవసరం.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you