IPL-2026: నేడు RCB vs DC

16చూసినవారు
IPL-2026: నేడు RCB vs DC
IPL-2026లో భాగంగా సోమవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), ఢిల్లీ క్యాపిటల్స్ (DC) జట్లు తలపడనున్నాయి. ఢిల్లీ వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఐపీఎల్ చరిత్రలో ఇరు జట్లు 34 మ్యాచులు ఆడగా.. RCB 30, DC13 గెలిచాయి. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం RCB రెండో స్థానంలో,  DC ఆరో స్థానంలో కొనసాగుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్