ఐపీఎల్ 2026: షెడ్యూల్ విడుదల, బెంగళూరులో ఫైనల్

2చూసినవారు
ఐపీఎల్ 2026: షెడ్యూల్ విడుదల, బెంగళూరులో ఫైనల్
ఐపీఎల్ 2026 సీజన్ షెడ్యూల్ మార్చి 6న లేకపోతే 7న విడుదల కానుంది. ఈ మెగా టోర్నీ మార్చి 28 లేదా 29న బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో ప్రారంభం కానుంది. డిఫెండింగ్ ఛాంపియన్ హోమ్ గ్రౌండ్‌లో తొలి మ్యాచ్ నిబంధన ప్రకారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆడుతుంది. ఈసారి ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ కూడా బెంగళూరులోనే మే 31న జరగనుంది. అసెంబ్లీ ఎన్నికల కారణంగా షెడ్యూల్ రెండు విడతల్లో విడుదల కానుంది.

సంబంధిత పోస్ట్