IPL-2026లో భాగంగా ఉప్పల్ స్టేడియం వేదికగా PBKSతో జరిగిన మ్యాచులో SRH భారీ స్కోరు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 235 పరుగులు చేసింది. SRH బ్యాటర్లలో క్లాసెన్ (69), ఇషాన్ (55) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. అభిషేక్ శర్మ 35, హెడ్ 38, నితీశ్ 29 పరుగులతో రాణించారు. PBKS టార్గెట్ 236 రన్స్.