ఐపీఎల్-2026: నేడు SRH vs PBKS

24చూసినవారు
ఐపీఎల్-2026: నేడు SRH vs PBKS
ఐపీఎల్-2026లో భాగంగా బుధవారం సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), పంజాబ్ కింగ్స్ (PBKS) మధ్య కీలక పోరు జరగనుంది. హైదరాబాద్ వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది. జియో హాట్‌స్టార్‌లో మ్యాచ్ లైవ్ చూడవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్