IPL-2026: కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో SRH ఘన విజయం సాధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ 8 వికెట్లు కోల్పోయి.. 226 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని KKR ఛేదించడంలో తడబడింది. 16 ఓవర్లలో 161 పరుగులకే ఆలౌట్ అయింది. ఉనద్కడ్ 3 వికెట్లు, నితీశ్ కుమార్ రెడ్డి, ఇషాన్ మలింగ చెరో రెండు వికెట్లు తీశారు. ఇక కేకేఆర్ బ్యాటర్లు అలెన్ 28, రఘువంశీ 52, రింకూ సింగ్ 35 పరుగులతో రాణించారు.