ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్స్‌కు చేరలేకపోయింది. రూ. 75 కోట్లు ఖర్చు చేసి మెగా వేలంలో ఇషాన్ కిషన్, మహమ్మద్ షమీ, ఆడమ్ జంపా వంటి వారిని కొనుగోలు చేసినా ఫలితం లేకపోయింది. నవంబర్ 15 వరకు ఉన్న గడువులోగా పసలేని ఆటగాళ్లను వదులుకోవాలని SRH నిర్ణయించింది. ఈ క్రమంలో మహమ్మద్ షమీ, ఇషాన్ కిషన్, రాహుల్ చాహర్ వంటి వారిని విడుదల చేసే అవకాశం ఉంది.