ఐపీఎల్ 2026 మినీ వేలంలో స్పిన్నర్ల సెట్‌లో భాగంగా, రాజస్థాన్ రాయల్స్ జట్టు రూ.7.20 కోట్లకు రవి బిష్ణోయ్‌ను సొంతం చేసుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అకేల్ హొస్సేన్‌ను అతని బేస్‌ప్రైస్‌కే కొనుగోలు చేసింది. అయితే, రాహుల్ చాహర్, మహీశా తీక్షణ, ముజీబ్ ఉర్‌రహమాన్ వంటి ఆటగాళ్లు వేలంలో అమ్ముడుపోకుండా మిగిలిపోయారు.