IPL: డికాక్ సెంచరీ.. ముంబై భారీ స్కోరు

2చూసినవారు
IPL: డికాక్ సెంచరీ.. ముంబై భారీ స్కోరు
IPL-2026లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా PBKSతో జరిగిన మ్యాచులో ముంబై ఇండియన్స్ భారీ స్కోరు చేసింది. MI ఓపెనర్ డికాక్ సెంచరీతో చెలరేగాడు. దీంతో MI నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసింది. నమన్ ధీర్(50) అర్థ సెంచరీతో రాణించారు. పంజాబ్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ మూడు కీలక వికెట్లు తీసి MI స్కోరు బోర్డును కట్టడిచేశారు. పంజాబ్ విజయం సాధించాలంటే 196 పరుగులు అవసరం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్