IPL: టాస్ గెలిచిన ఢిల్లీ

33చూసినవారు
IPL: టాస్ గెలిచిన ఢిల్లీ
IPL-2026లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేధికగా చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగే మ్యాచులో DC టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో CSK ముందుగా బౌలింగ్ చేయనుంది. మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది.

సంబంధిత పోస్ట్