IPL: RCB పై గుజరాత్ ఘన విజయం

29చూసినవారు
IPL: RCB పై గుజరాత్ ఘన విజయం
IPL-2026: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పై 4 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన RCB 155 పరుగుకే ఆలౌట్ అయింది. అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన గిల్ సేన 15.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. శుభమన్ గిల్ 43, బట్లర్ 39, రాహుల్ తెవాటియా 27 పరుగులతో రాణించారు.

సంబంధిత పోస్ట్