IPL: హైదరాబాద్ మూడో వికెట్ డౌన్

28చూసినవారు
IPL: హైదరాబాద్ మూడో వికెట్ డౌన్
IPL-2026: రాజస్థాన్, హైదరాబాద్ మధ్య జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో SRH వరుసగా వికెట్లు కోల్పోయింది. 52 పరుగులకే 3 వికెట్లు పడ్డాయి. అభిషేక్ (0), ఇషాన్ కిషన్(33), స్మరన్(1) ఔటయ్యారు. ప్రస్తుతం క్రీజులో హెడ్, క్లాసెన్ ఉన్నారు. 4 ఓవర్లు పూర్తయ్యే సరికి 53/3 పరుగులు చేశారు. RR బౌలర్లు జోఫ్రా ఆర్చర్ 1, నాంద్రె బర్గర్ ఒక వికెట్ తీశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్