IPL: టాస్ గెలిచిన లక్నో

542చూసినవారు
IPL: టాస్ గెలిచిన లక్నో
IPL-2026లో భాగంగా లక్నో వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచులో లక్నో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో KKR ముందుగా బ్యాటింగ్ చేయనుంది. మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభంకానుంది.

సంబంధిత పోస్ట్