IPL: టాస్ గెలిచిన పంజాబ్.. SRH బ్యాటింగ్

113చూసినవారు
IPL: టాస్ గెలిచిన పంజాబ్.. SRH బ్యాటింగ్
IPL-2026లో భాగంగా ఉప్పల్ స్టేడియం వేదికగా SRH జరిగే మ్యాచులో పంజాబ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో SRH ముందుగా బ్యాటింగ్ చేయనుంది. మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది.

సంబంధిత పోస్ట్