IPL: టాస్ గెలిచిన రాజస్థాన్

48చూసినవారు
IPL: టాస్ గెలిచిన రాజస్థాన్
IPL-2026లో భాగంగా పంజాబ్ కింగ్స్ తో జరిగే మ్యాచులో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో PBKS ముందుగా బ్యాటింగ్ చేయనుంది. మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభంకానుంది.

సంబంధిత పోస్ట్