IPL: టాస్ గెలిచిన RCB(వీడియో)

23540చూసినవారు
IPL-2026లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా DCతో జరిగే మ్యాచులో RCB టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ ముందుగా బ్యాటింగ్ చేయనుంది. 
DC: సాహిల్, రాహుల్(w), నితీష్, రిజ్వీ, స్టబ్స్, మిల్లర్, అక్షర్ (సి), చమీరా, జామీసన్, కుల్దీప్, టి నటరాజన్. 
RCB: కోహ్లి, పడిక్కల్, పాటిదార్(సి), జితేష్(w), డేవిడ్, షెపర్డ్, కృనాల్, భువనేశ్వర్, హేజిల్‌వుడ్, సుయాష్, రసిఖ్ సలాం దార్

సంబంధిత పోస్ట్