IPL: పంజాబ్ పై RR ఘన విజయం

23108చూసినవారు
IPL-2026లో భాగంగా న్యూ చండీగఢ్ వేదికగా జరిగిన మ్యాచులో పంజాబ్ కింగ్స్ పై 6 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన PBKS నిర్ణీత 20 ఓవర్లలో 222/4 పరుగులు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన RR 19.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 228 పరుగులు చేసింది. ఫెరీరా 52, జైస్వాల్ 51, సూర్యవంశీ 43, పరాగ్ 29, శుభమ్ దుబే 31 పరుగులతో రాణించారు. చాహల్ 3, అర్ష్‌దీప్ సింగ్ ఒక వికెట్ పడగొట్టారు.

సంబంధిత పోస్ట్