IPL: పంజాబ్ పై SRH సూపర్ విక్టరీ

206చూసినవారు
IPL: పంజాబ్ పై SRH సూపర్ విక్టరీ
IPL-2026: ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచులో PBKSపై 33 పరుగుల తేడాతో SRH ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 235/4 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన PBKS నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 202 పరుగులు మాత్రమే చేసింది. పంజాబ్ బ్యాటర్ కూపర్ కొన్నోలీ(107) సెంచరీతో చెలరేగిన ఫలితం దక్కలేదు. స్టోయినిస్ 28, సూర్యాంశ్ 25 పరుగులు చేశారు.

సంబంధిత పోస్ట్